యువతలో క్రీడాస్ఫూర్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించే ఉద్దేశంతో స్థానిక గాడియం స్కూల్ వేదికగా జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీ ‘జిమ్క్విన్' రెండో ఎడిషన్ శనివారం ప్రారంభమైంది.
కోల్కతా వేదికగా జరిగిన స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీలో తెలంగాణ యువ జిమ్నాస్ట్ వైష్ణవి వ్యాస్ స్వర్ణ పతకంతో మెరిసింది.