కోల్కతా వేదికగా జరిగిన స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీలో తెలంగాణ యువ జిమ్నాస్ట్ వైష్ణవి వ్యాస్ స్వర్ణ పతకంతో మెరిసింది.
అబిడ్స్ ,ఆగస్టు 25: జాతీయ స్పోర్ట్స్ ఏరోబిక్స్ అండ్ ఫిట్నెస్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన చిన్నారులు సత్తా చాటారు. నాగపూర్ వేదికగా జరిగిన.. జాతీయ స్థాయి పోటీల ట్రియోస్ విభాగంలో వైష్ణవి వ్యాస�