పిల్లలు యుద్ధ భూమిలో చనిపోతుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్క్ భార్యతో కలిసి వోగ్ మ్యాగజైన్ కవర్‌పేజీ కోసం ఫొటోషూట్ చేశారని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రపంచ యుద్ధ స్వభావాన్ని సంతరించుకుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. పాశ్చాత్య దేశాల వల్లే ఈ యుద్ధం తీవ్రతరమవుతున్నదని ఆరోపించారు. ఈ ఘర్షణ మరింత ఉధృతమైతే, ప్రతీకార
అమెరికా అధ్యక్షుడు బైడెన్ (81) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది! తాజాగా గురువారం నాటో కూటమి సమావేశంలో ఆయన తన పక్కనే ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ‘ప్రెసిడెంట్ పుతిన్'గా సంబోధించారు.
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రెచ్చగొట్టడం వల్లనే కీలకమైన జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసిందని ఆ దేశ మాజీ ప్రధాని మైకోలా అజరోవ్ ఆరోపించారు. రష్యా మీడియా స్పుత్న�