యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్పై ప్రభుత్వం జారీచేసిన జీవోపై అభ్యంతరాలొస్తున్నాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పీహెచ్డీ అభ్యర్థులకు 3
ప్రస్తుతం అమలులో ఉన్న ఉప కులపతుల నియామక నిబంధనల ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఉపకులపతుల నియామకం కోసం ఒక సెర్చ్ కమిటీని నియమిస్తుంది.