ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొలాంగూడకు చెందిన సేదం లక్ష్మణ్(35) ఆదివారం మధ్యాహ్నం పక్కనే ఉంటున్న కొడప జైతు ఇంట్లో టీవీ చూడడానికి వెళ్లాడు. అప్పటికే జైతు, రాములు టీవీ చూస్తున్నారు.
ముంబై : ఓ వృద్ధురాలు పొద్దున్నే ఇంట్లో పూజలు చేస్తూ.. శ్లోకాలు పఠిస్తోంది. అదే సమయంలో కోడలు కూడా టీవీలో ఓ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చూస్తూ.. సౌండ్ పెంచింది. కోపంగించుకున్న ఏయ్ కోడలు పిల్ల.. కాస్