Ram Charan: ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోకి రామ్ చరణ్..!

మెగాస్టార్ చిరంజీవి తనయడు రామ్ చరణ్ .. చిరుత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ నిర్మాతగాను కొనసాగుతున్నారు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నాడు. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా రామ్ చరణ్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రామ్ చరణ్ త్వరలో ఒక న్యూస్ ఛానెల్ కొనుగోలు చేయబోతున్నాడని, కొన్నాళ్లుగా నష్టాలలో ఉన్న ఆ ఛానెల్‌ని దక్కించుకొని తాను డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది.
రామ్ చరణ్ ఈ ఛానెల్ కోసం లాభదాయకమైన ఆఫర్ ను ఇచ్చారట. దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఛానెల్ త్వరలో చేతులు మారవచ్చు అంటున్నారు. మరోవైపు తన బాబాయి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకు మద్దతుగా ఉండేందుకు కూడా ఈ ఛానెల్‌ని దక్కించుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ram charan
- tv channel
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

