Hina Khan | హిందీ బుల్లితెర నటి (TV actor) హీనా ఖాన్ (Hina Khan) తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ (stage 3 breast cancer)తో బాధపడుతున్నట్లు తెలిపారు.
Pavitra Jayaram: టీవీ నటి పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తెలుగు టీవీ సీరియల్ త్రినయనిలో ఆమె తిలోత్తమ పాత్రను పోషించారు. మహబూబ్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు.
Malayala Actor Priya | మలయాళ చిత్ర పరిశ్రమ (Malayalam Film Industry)లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటి (TV Actor) డాక్టర్ ప్రియ గుండెపోటుతో (Heart Attack) మరణించింది. 35 ఏళ్ల ప్రియ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి (Pregnant ).
Actor died | ఈ ప్రపంచంలో కరోనా కాలు మోపినప్పటి నుంచి గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా పదేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వాళ్లలో గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశంలో ఈ
Aditya Singh Rajput | టీవీ నటుడు, మోడల్ ఆదిత్యసింగ్ రాజ్‌పుత్ ఇవాళ మధ్యాహ్నం అనుమానాస్పద స్థితితో మృతిచెందాడు. తన ఇంటి బాత్రూమ్లోనే అతను విగతజీవిగా పడివున్నాడు. కదలిక లేకుండా పడివున్న ఆదిత్యసింగ్‌ను ఆస్పత్రికి
Niti Taylor | ప్రముఖ టీవీ నటి నితి టేలర్ తన బాల్యం గురించి ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో తాను కొన్ని నిమిషాలపాటు చనిపోయి తిరిగి బతికానని చెప్పింది.
ఫ్లిప్‌కార్ట్ నుంచి నథింగ్ ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేసిన నటుడు | టీవీ యాక్టర్ పరాస్ కల్నావత్.. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ అనే కంపెనీ ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేశాడు. అవి డెలివరీ అయ్యాక
ప్రముఖ బుల్లితెర నటుడు ప్రాచీన్ చౌహాన్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటుండగా, అతనిపై మాల్డ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రాచీన్ను తాజాగా అరె�