Hina Khan | స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హీనా ఖాన్.. ఇన్‌స్టాలో పోస్ట్
Hina Khan | హిందీ బుల్లితెర నటి (TV actor) హీనా ఖాన్ (Hina Khan) తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ (stage 3 breast cancer)తో బాధపడుతున్నట్లు తెలిపారు.
Hina Khan | హిందీ బుల్లితెర నటి (TV actor) హీనా ఖాన్ (Hina Khan) తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ (stage 3 breast cancer)తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు.
‘హలో అందరికీ.. నన్ను ప్రేమించే, అభిమానించే ప్రతి ఒక్కరితో ఓ ముఖ్యమైన వార్తను పంచుకోవాలనుకుంటున్నాను. నేను స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. ఇది సవాలుతో కూడుకున్న సమయం. అయినప్పటికీ నేను చాలా బలంగా ఉన్నాను. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. దీన్నుంచి త్వరగా బయటపడతానని బలంగా నమ్ముతున్నాను. ఇలాంటి కష్ట సమయంలో నాపై గౌరవం ఉంచి గోప్యతకు భంగం కలిగించొద్దని మీ అందరినీ కోరుతున్నా. ఆ దేవుడి దయ, కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను పూర్తి ఆరోగ్యంగా ఉంటానని నమ్ముతున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు, అభిమానులు హీనా ఖాన్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా, హిందీ టీవీ ఇండస్ట్రీలో హీనా ఖాన్ ఓ పాపులర్ నటి. ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీనా.. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్‌లో ముఖ్యపాత్రలు పోషించింది. హిందీ బిగ్‌బాస్‌లోనూ అలరించింది. ఖత్రోంకీ ఖిలాడీ సీజన్ 8 రియాల్టీ షోలో నటించింది. ప్రస్తుతం అమెజాన్ మినీ టీవీలో ప్రసారమవుతున్న ‘నామాకూల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
Also Read..
Sudha Murty | స్త్రీ, పురుషులు సమానమే.. కానీ : సుధామూర్తి
Hemant Soren | హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు
Vijay Thalapathy | హీరో విజయ్ మంచి మనసు.. పది, ఇంటర్ టాపర్లకు సన్మానం.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

