Sudha Murty | స్త్రీ, పురుషులు సమానమే.. కానీ : సుధామూర్తి
Sudha Murty | లింగ సమానత్వం (Gender Equality)పై ప్రముఖ రచయిత్రి, సమాజ సేవకురాలు, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murty) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Sudha Murty | లింగ సమానత్వం (Gender Equality)పై ప్రముఖ రచయిత్రి, సమాజ సేవకురాలు, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murty) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్త్రీ, పురుషులిద్దరూ సైకిల్‌కు ఉన్న రెండు చక్రాల్లాంటివారన్నారు. ఒక చక్రం సాయం లేకుండా మరో చక్రం ముందుకెళ్లదన్నారు. అలాగే స్త్రీ, పురుషులిద్దరూ సమానమే (Men And Women Are Equal ) అన్నారు. కానీ, వారి వారి మార్గాల్లో ప్రత్యేకంగా ఉంటారని వివరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు.
సమానత్వం అంటే ఏమిటి..? ముందుగా దానికో నిర్వచనం తెలుసుకోవాలన్నారు. పురుషుల కంటే మహిళలు చాలా భిన్నంగా ఉంటారని వివరించారు. స్త్రీలకు పలు భాషల్లో ప్రావీణ్యం ఉంటుందన్నారు. పరిస్థితుల్ని చక్కబెట్టగలరని, అర్థం చేసుకునే స్వభావం వారికి ఉంటుందన్నారు. అదే పురుషుల విషయానికొస్తే.. వారు మహిళలంత భావోద్వేగులు కాదని అభిప్రాయపడ్డారు. ‘పురుషుల్లో మంచి ఇంటిలిజెంట్ కోషెంట్ ఉండొచ్చు కానీ, మంచి ఈక్యూ (ఎమోషనల్ కోషెంట్) ఉండదు’ అని సుధామూర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
In my view, men and women are equal but in different ways. They complement each other like two wheels of a bicycle; you can’t move forward without the other. pic.twitter.com/MMShEOtg9Q
— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 27, 2024
Also Read..
Hemant Soren | హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు
Vijay Thalapathy | హీరో విజయ్ మంచి మనసు.. పది, ఇంటర్ టాపర్లకు సన్మానం.. వీడియో
Emergency | ఎమర్జెన్సీ విధింపు అప్రజాస్వామికం కావొచ్చేమో కానీ, రాజ్యంగ విరుద్ధం కాదు : శశిథరూర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

