Nothing Earphones : ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేసిన నటుడు.. బాక్స్ తెరిచి చూసి షాక్
ఫ్లిప్‌కార్ట్ నుంచి నథింగ్ ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేసిన నటుడు | టీవీ యాక్టర్ పరాస్ కల్నావత్.. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ అనే కంపెనీ ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేశాడు. అవి డెలివరీ అయ్యాక

టీవీ యాక్టర్ పరాస్ కల్నావత్.. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ అనే కంపెనీ ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేశాడు. అవి డెలివరీ అయ్యాక బ్యాక్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మరాఠీ టీవీ యాక్టర్ పరాస్.. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఇయర్‌ఫోన్స్‌ను కొనుగోలు చేశాడు. అయితే.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ సిస్టమ్‌లో ఎర్రర్ వల్ల.. కేవలం అతడికి ఖాళీ బాక్స్ డెలివరీ అయింది.

పరాస్ వెంటనే తన ట్విట్టర్ ఖాతాలో ఖాళీ బాక్స్ ఫోటో తీసి పోస్ట్ చేశాడు. ఫ్లిప్‌కార్ట్ ఇంత చెత్త డెలివరీ సిస్టమ్‌ను కలిగి ఉందా.. అంటూ ఆయన ట్వీట్ చేశాడు.
అతడి ట్వీట్‌కు వెంటనే రిప్లయి ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ఆర్డర్ ఐడీ షేర్ చేస్తే.. దానికి సంబంధించిన ఇయర్‌ఫోన్స్ పంపిస్తామని ఫ్లిప్‌కార్ట్ సపోర్ట్ టీమ్ హామీ ఇచ్చింది. పరాస్ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు.. తమ డెలివరీకి సంబంధించిన సమస్యలను కూడా ట్వీట్ చేశారు. తాము ఏది బుక్ చేస్తే.. ఏది డెలివరీ అయిందో ఫోటోలతో సహా కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు.
Sorry to hear that. We understand your concern about the order. We're here to help you. Please share the order ID with us so that we can look into it and assist you further. Awaiting your response. (1/2)
— FlipkartSupport (@flipkartsupport) October 13, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Naked Woman : నగ్నంగా ఎయిర్‌పోర్ట్‌లో యువతి హల్చల్.. బిత్తరపోయిన ప్రయాణికులు
Bhangra Dance : పంజాబీ పాటకు రావణుడి భాంగ్రా డ్యాన్స్.. వీడియో వైరల్
ముంబై, కోల్‌కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?
Dussehra | దసరా రోజు జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు?
ప్రిన్సిపల్ పోస్టు కోసం కొట్టుకున్నారు.. వీడియో
dussehra | దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

