ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన నటుడు.. కాలు తొలగించిన వైద్యులు

ఒకవైపు కరోనా మహమ్మారితో భయపడి చస్తుంటే మరోవైపు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. బుల్లితెర నటుడు నిర్లక్ష్యం చేయడం వలన కాలుని కూడా పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. వివరాలలోకి వెళితే ప్రముఖ ధారావాహిక ‘జోధా అక్బర్’తో పాటు ‘యే హై మొహబ్బతే’, ‘సీఐడీ’, ‘క్రైమ్ పెట్రోల్’ వంటి సీరియళ్లలో నటించిన బుల్లితెర నటుడు లోకేంద్ర సింగ్ రాజవత్ రక్తపోటు, తీవ్ర ఒత్తిడి, డయాబెటిస్ వంటి సమస్యల కారణంగా కాలు కోల్పోయాడు.
పదేళ్ల క్రితం లోకేంద్ర సింగ్ రాజవత్ మధుమేహం బారిన పడ్డాడు. ఆ సమయంలో తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ వచ్చాడు. దాంతో కుడి పాదంలో చిన్న కణితి ఏర్పడింది. దానిని పెద్దగ పట్టించుకోలేదు. అది ఇన్ఫెక్షన్లా మారి కండరాలలోని మాంసాన్ని తినేసింది. దీంతో మోకాలి వరకు కాలును తీయక తప్పలేదు.
కరోనా తర్వాత రాజవత్కి అవకాశాలు చాలా తగ్గాయట. దీంతో ఆర్ధిక సమస్యలు ఏర్పడ్డాయి. సింటా(సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తో పాటు కొందరు నటీనటులు సాయం చేస్తున్నారు. నాకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ మనోధైర్యాన్ని అందిస్తున్నారు’ అని ఆయన తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- lokendra singh
- tv actor
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

