ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్..!

ప్రముఖ బుల్లితెర నటుడు ప్రాచీన్ చౌహాన్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటుండగా, అతనిపై మాల్డ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రాచీన్ను తాజాగా అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాచీన్ అరెస్ట్‌తో హిందీ బుల్లితెర షాక్‌కు గురైంది. అతని అరెస్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కసౌతి జిందగీ కే, హతీమ్, మాట్ పితా కే చార్నన్ మెయిన్ స్వర్గ్ వంటి అనేక టీవీ షోలలో నటించిన ప్రసిద్ధ నటుడు ప్రస్తుతం కసౌటీ జిందగీ సీరియల్లో సుబ్రతో బసు క్యారెక్టర్ చేస్తున్నారు. సింధూర్ తేనే నామ్ కా సాత్ ఫెరె, మాతా పితా కే చరణోంమే స్వర్గ్ తదితర సీరియళ్లలో కూడా నటిస్తున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం టీవీ నటుడు ఫర్ల్ వీ పురి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అరెస్టయిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

