‘కార్మికులు పనిచేస్తున్నచోట టన్నెల్ కుప్ప కూలింది.. ఆరుగురు ఒకచోట.. ఇద్దరు మరోచోట చిక్కుకున్నారు. మట్టి.. నీళ్లు కలిపి స్లాష్లాగా మారి వారిపైన పడింది.
పేదరికంతో ఉన్న త మ కుటుంబాలకు ఆసరా గా ఉండి ఆదుకునేందు కు రాష్ట్ర సరిహద్దులు దా టి వచ్చిన జార్ఖండ్ కూలీల కుటుంబాలు తమ పిల్లల ఆచూకీ కోసం ఎ దురుచూస్తున్నారు. రో జూ ఫోన్లో యోగక్షేమా లు మాట్లాడుకునే కుటు ంబ స�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానికితనానికి ఈ ఘటన నిదర్శనమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రా
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. ఘటన జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు
ఉత్తరాఖండ్ సొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. ప్రమాదం జరిగి ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయి. వంద గంటలు ముగిసినప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది.
హువాలియన్: తైవాన్‌లోని హువాలియన్ ప్రావిన్సులో రైలు పట్టాలు తప్పింది. 350 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు ఓ టన్నెల్ వద్ద ఇంజినీరింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వాహనాన్ని ఢీకొట్టడంతో.. రైలు టన్�