'మా భూమి మకే కావాలి ' అని ఆదివాసీలు అశ్వారావుపేట నుండి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. చంటి పిల్లలకు ఎత్తుకొని, యువకులు, వృద్ధులు సుమారు 80 కిలోమీటర్లు 150 కుటుంబాలు మూడు రోజులుగా పాదయాత
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ, ఏజేన్సీ సంఘాలు ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో తుడుం దెబ్బ, ఏజెన్సీ నాయకులు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట బై�