ధమాకా (Dhamaka) ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అప్ డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
డిఫరెంట్ జోనర్ సినిమాలతో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ అభిమానులు, మూవీ లవర్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ (Ravi Teja). ఈ హీరో కొత్త సినిమాల్లో ఒకటి ధమాకా (Dhamaka).