గురుకులాల్లోని మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ట్రిబ్ విడుదల చేసింది. ఈ మేరకు ట్రిబ్ చైర్మన్ బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
TREI-RB | రాష్ట్రంలోని గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు ఈనెల 27, 28, 30 తేదీల్లో డెమో నిర్వహించనున్నారు.
తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్) చైర్మన్గా ఎంజేపీ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని ఇప్పటివరకు తేల్చిచెప్పిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఇప్పుడు అందుకు భిన్నంగా ముందుకుసాగ�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని అన్ని క్యాటగిరీల్లో కలిపి నోటిఫై చేసిన పోస్టుల్లో ఏకంగా 404 పోస్టులను ట్రిబ్ నింపలేదు. వీటిలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులే లేరని సమాధానమిస్తున్నది
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు.. ట్రిమ్ చేస్తే ‘ట్రిబ్'! ఇటీవల చేపట్టిన నియామకాల్లో అక్రమాల పుట్ట పగిలింది. రోజుకో క్యాటగిరీలో అవకతవకలు బయటపడుతున్నాయి.