తెలంగాణ రవాణా శాఖలో హైదరాబాద్ జేటీసీ సి.రమేశ్‌కు ఉద్యోగోన్నతి లభించింది. ఆయనను అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఆదివారం సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది.
ట్రాన్స్పోర్ట్ కమిషనర్(రెగ్యులర్)గా సురేంద్రమోహన్ సోమవారం పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇప్పటి వరకు ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
హైదరాబాద్ : ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రవాణా శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మెటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ �