లోక్సభ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఉపఎన్నిక ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు జంగయ్య, చావ రవి ప్రభుత్వాన్
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోతుకూరి మధు కోరారు. నగరంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన పీఆర్టీయూ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు.