Aircraft Crash | మహారాష్ట్రలో ప్రమాదం చోటు చేసుకుంది. పూణె (Pune) జిల్లాలోని బారామతి విమానాశ్రయం (Baramati airport) సమీపంలో శనివారం ఉదయం ఓ శిక్షణ విమానం (Training aircraft) ప్రమాదానికి గురైంది.
మధ్యప్రదేశ్‌లోని గుణలో ఓ శిక్షణ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ట్రైనీ మహిళా పైలట్‌కు గాయాలయ్యాయి. నీముచ్ నుంచి సాగర్‌కు వెళ్తుండగా శిక్షణ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.
Training Aircraft | బెలగావి: కర్ణాటకలోని (Karnataka) బెలగావిలో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్య (Training Aircraft) తలెత్తడంతో ఓ శిక్షణ విమానంలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing) అయింది.
శిక్షణ పైలెట్ మహిమ దుర్మరణం గాల్లోకి ఎగిరిన పది నిమిషాల్లోనే క్రాష్ నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం హాలియా/ పెద్దవూర, ఫిబ్రవరి 26: శిక్షణ విమానం నేలకూలడంతో ట్రైనీ పైలెట్ మృతిచెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్ల�