Revanth Reddy | మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. తన పిరికితనాన్ని మరోసారి చాటుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఆయన చేసిన ఆరోపణ�
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ రసాభాసగా మారింది. కార్యకర్తల అతి ఉత్సాహంతో గందరగోళం నెలకొంది.
హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) చీఫ్గా రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని గాంధీభవన్లో టీపీసీసీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మ