ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఐఫోన్ 14 సిరీస్ హాట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై పలు లీక్‌లు వెల్లడికాగా తాజాగా లేటెస్ట్ ఫోన్ డిస్ప్లే డిటైల్స్‌పై లీక్‌లు వచ్చాయి.
గ్లోబల్ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతున్నా ఎంట్రీలెవెల్, మధ్య శ్రేణి బడ్జెట్ ఫోన్లపై కంపెనీల ఫోకస్ తగ్గలేదు. బడ్జెట్ ఫోన్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ సెగ్మెంట్లో లేటెస్ట్ స్మా�