iPhone 14 | న్యూ ఐఫోన్ 14 సిరీస్ డిస్ప్లే వివరాలు లీక్!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఐఫోన్ 14 సిరీస్ హాట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై పలు లీక్‌లు వెల్లడికాగా తాజాగా లేటెస్ట్ ఫోన్ డిస్ప్లే డిటైల్స్‌పై లీక్‌లు వచ్చాయి.
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఐఫోన్ 14 సిరీస్ హాట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై పలు లీక్‌లు వెల్లడికాగా తాజాగా లేటెస్ట్ ఫోన్ డిస్ప్లే డిటైల్స్‌పై లీక్‌లు వచ్చాయి. అధికారిక లాంఛ్‌కు ముందు ఐఫోన్ 14 సిరీస్ వివరాలపై ఆన్లైన్లో లీకులు హల్చల్ చేస్తుండగా ఓందియా నుంచి తాజా మార్కెట్ రీసెర్చి నివేదిక డిస్ప్లే వివరాలను బయటపెట్టింది. రానున్న ఐఫోన్ మోడల్స్ డిస్ప్లేల కోసం యాపిల్ తన మూడు డిస్ప్లే సప్లయర్స్‌తో భాగస్వామ్యం కొనసాగించనుంది.

ఎల్జీ, శాంసంగ్, బీఓఈలతో యాపిల్ అనుబంధం కొనసాగుతుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ నాలుగు మోడల్స్‌కు గాను రెండు వేరియంట్స్‌లో ఐఫోన్ 14 లైనప్ ఓఎల్ఈడీ డిస్ప్లేస్తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. అప్‌కమింగ్ ఐఫోన్ సిరీస్ డిస్ప్లే సైజ్లు, స్పెసిఫికేషన్లను కూడా ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఏడాది యాపిల్ మినీ మోడల్‌ను లాంఛ్ చేయబోదని అంచనా వేసింది.
మినీ మోడల్‌తో ఐఫోన్ ఎస్ఈ సిరీస్ సేల్స్ దెబ్బతింటాయనే ఉద్దేశంతో మినీ మోడల్‌ను పక్కనపెట్టి మ్యాక్స్ వేరియంట్‌తో ముందుకొస్తోంది. నాలుగు లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ, ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లేలతో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్ప్లేను, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్ప్లేను కలిగిఉంటాయి. వీటికి తోడు ప్రొ మోడల్స్‌లో ఆల్వేస్-ఆన్ డిస్ప్లేను యాపిల్ తీసుకురానుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

