ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఐఫోన్ 14 సిరీస్ హాట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై పలు లీక్‌లు వెల్లడికాగా తాజాగా లేటెస్ట్ ఫోన్ డిస్ప్లే డిటైల్స్‌పై లీక్‌లు వచ్చాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్ అవుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తుండగా హాట్ ఫోన్ ఫీచర్స్పై స్పెక్యులేషన్స్ జోరందుకుకన్నాయి.