Realme | 150డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్తో త్వరలో రియల్‌మి జీటీ నియో 3టీ లాంఛ్!
రియల్‌మి జీటీ నియో 3టీ జూన్ 7న ఇండోనేషియాలో లాంఛ్ కానుండగా వచ్చే నెలలోనే భారత్‌లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
న్యూఢిల్లీ : రియల్‌మి జీటీ నియో 3టీ జూన్ 7న ఇండోనేషియాలో లాంఛ్ కానుండగా వచ్చే నెలలోనే భారత్‌లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. రియల్‌మి జీటీ నియో 3టీ 150డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానుందని ట్విట్టర్లో రిలీజైన టీజర్ పోస్ట్‌లో వెల్లడైంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 చిప్సెట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో రియల్‌మి జీటీ నియో 3టీ కస్టమర్ల ముందుకు రానుందని భావిస్తున్నారు. రియల్‌మి లేటెస్ట్ పోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో పాటు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా కస్టమర్లను ఆకట్టుకోనుంది.
ఇక నియో 3టీ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.62 ఇంచ్ ఈ4 అమోల్డ్ డిస్ప్లేను కలిగిఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత యూఐ 3.0 ఓఎస్‌పై ఈ ఫోన్ రన్ అవుతుండగా నియో 3టీ మార్కెట్లోకి వస్తే వన్‌ప్లస్ 10ఆర్, షియామి 11టీ ప్రొ, ఐక్యూఓఓ 9 వంటి ఫోన్లకు దీటైన పోటీ ఇవ్వనుంది. రియల్‌మి జీటీ నియో 3టీ ధర విషయానికి వస్తే ఈ ఫోన్ భారత్‌లో రూ 40,000లోపు అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

