పోకో ఎఫ్4 5జీ జూన్ 23న గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ కానుందని కంపెనీ గురువారం ప్రకటించింది. అధికారిక లాంఛ్‌కు ముందు స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్‌ను పోకో వెల్లడించింది.
బడ్జెట్, మధ్యశ్రేణి ఫోన్ల విభాగంలో ముందున్న మోటొరోలా ప్రీమియం క్యాటగిరీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. 200 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై కసరత్తు సాగిస్తున్నామని కంపెనీ