OnePlus 10T 5G | 150డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో వన్‌ప్లస్ 10టీ 5జీ
వన్‌ప్లస్ 10టీ 5జీ డిజైన్ వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ తర్వాత వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఈ ప్రీమియం ఫోన్ రెండవ స్మార్ట్‌ఫోన్‌గా కస్టమర్ల ముందుకు రానుంది.
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 10టీ 5జీ డిజైన్ వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ తర్వాత వన్‌ప్లస్ 10 సిరీస్‌లో ఈ ప్రీమియం ఫోన్ రెండవ స్మార్ట్‌ఫోన్‌గా కస్టమర్ల ముందుకు రానుంది. వన్‌ప్లస్ 10టీ 5జీ ప్రొడక్షన్ జులైలో ప్రారంభం కానుంది. లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఈ నెలాఖరున ఖరారవుతుందని టెక్ నిపుణుడు యోగేష్ బ్రార్ తెలిపారు.
ఇక ఆన్లైన్లో లీకైన వన్‌ప్లస్ 10టీ 5జీ డిజైన్ ప్రకారం లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రొను పోలిఉంటుంది కెమెరా మాడ్యూల్ డిజైన్ వన్‌ప్లస్ 10ప్రొ తరహాలో ఉంటుంది. ఎల్ఈడీ మాడ్యూల్ పొజిషన్ స్ధానంలో లెన్స్ జోడిస్తారు. 150డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4800ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది.
ఎఫ్\1.8 అపెర్చర్‌తో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్766 మెయిన్ కెమెరాతో వన్‌ప్లస్ 10టీ 5జీ కస్టమర్లను ఆకట్టుకోనుంది. 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరా, సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16ఎంపీ కెమెరా ఉంటుంది. 6.7 ఇంచ్ పుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లేను కలిగిఉంటుంది. ఇక వన్‌ప్లస్ 10టీ 5జీ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12పై రన్ అవుతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

