పంట ఏదైనా అష్టకష్టాలు పడి దిగుబడి తీసుకుని రైతులు తీరా మార్కెటింగ్‌కు వచ్చే సరికి డీలా పడుతున్నారు. వేసవి, నీటి ఎద్దడి నేపథ్యంలో వరికి బదులు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపిన రైతులు ఇప్పుడు సరైన ధర లేక కుదేల
టమాటకు మార్కెట్లో ధర లేకపోవడంతో కౌలు రైతు తీవ్రంగా నష్టపోయాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడకు చెందిన వడ్డె జంగయ్య అనే రైతు మూడెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. 3 ఎకరాల్లో రూ.1.50 లక్షలను అ
మొన్నటిదాకా ఆకాశాన్నంటిన టమాట ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మదనపల్లె మార్కెట్లో టమాట ధర భారీగా తగ్గింది. గత నెల 30న మార్కెట్ చరిత్రలోనే కిలో ధర రూ.196 పలికింది.