ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఫిఫ్టీ బాదాడు. 94 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. మర్ఫీ ఓవర్లో సింగిల్ తీసి 50కి చేరువయ్యాడు. ఈ ఫార్మాట్లో అక్షర్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ.
నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా ఎడమ చేతివాటం స్పిన్నర్ టాడ్ మర్ఫీ అరుదైన ఘనత సాధించాడు. ఆరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీసిన ఆసీస్ నాలుగో ఆఫ్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.