మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలను ఆచరించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతల్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రస్తుత యాంత్రిక యుగంలో నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు బతుకు జీవన పోరాటంలో విశ్రాంతి అనేదే లేని పయనం... ఈ క్రమంలో ఎన్నో శారీరక, మానసిక, సామాజిక అనారోగ్య రుగ్మతలు, ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కానీ జబ్బు
శరీరం, మెదడుపై మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకునేందుకు యోగా ఒక దివ్యౌషధం. ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే యోగా మన దేశ జీవన విధానంలో భాగమైపోయింది. శరీరం, మనస్సును సమతుల్యం చేసే�