యోగా దినోత్సవం పోస్టర్ ఆవిషరణ
సిద్దిపేట ప్రభుత్వ బాలికల కళాశాల స్టేడియంలో ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం పోస్టర్‌ను ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, కలెక్టర్ మనుచౌదరి మంగళవారం కలెక్టరేట్లో ఆవిషరించి శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దిపేట, జూన్ 18: సిద్దిపేట ప్రభుత్వ బాలికల కళాశాల స్టేడియంలో ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం పోస్టర్‌ను ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, కలెక్టర్ మనుచౌదరి మంగళవారం కలెక్టరేట్లో ఆవిషరించి శుభాకాంక్షలు తెలిపారు. యోగా సంస్థలు, సేవా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని, దశాబ్ది యోగా ఉత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ప్రతినిధులు తోట అశోక్, నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, తోట సతీశ్, అయిత అంజయ్య, కల్లేపల్లి శ్రీనివాస్, తోట సంధ్య, హరిప్రసాద్, శశికిరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

