తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నడుస్తూ పలు కేసుల్లో జైలుకుపోయిన చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, చేర్యాల మండలంలోని ఆకునూరుకు చెందిన సుంకరి మల్లేశంగౌడ్,
బీజేపీ,కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో చిన్నకోడూరు మండలం ఆనంత్సాగర్