Thyroid | శరీరంలోని అతి కీలక గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఈ హార్మోన్ తక్కువగా విడుదలయ్యే సమస్యను ‘హైపోథైరాయిడిజం’ అంటారు. ఈ ఇబ్బంది ఉన్నవారికి యోగా చక్కని ఉపశమనాన్ని ఇస్తుందని చెబుతారు నిపుణులు.
ధనియాలు సంప్రదాయ వైద్యంలో థైరాయిడ్ సమస్యలను నయం చేయడానికి ధనియాలను బాగా ఉపయోగిస్తారు. థైరాయిడ్ హార్మోన్ను క్రమబద్ధం చేయడంలో సాయపడే యాంటీ ఆక్సిడెంట్ గుణాలూ దీన్లో ఎక్కువే. చియా గింజలుఅత్యవసరమైన ప్�