తనకు సంబంధం లేకపోయినా డీజిల్ దొంగతనం పేరుతో ఎస్సై తీవ్రంగా కొ ట్టాడన్న ఆవేదనతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారంలో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.
తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం చింతలకుంట తండాలో భారీ వర్షాలకు 8 ఇండ్ల పైకప్పులు కూలాయి. ఆయా కుటుంబాలు సర్వం కోల్పోవడంతో అధికారులు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ (Congress) గూండాలు దాడులకు తెగబడ్డారు. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో విచక్షణారహితంగా దాడ
తిరుమలగిరి;నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో మంగళవారం సుందరయ్య కాలనీకి చెందిన 200 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బొల్లారం : ఇంటి నుండి బయటికి వెళ్లి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రావణ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం..తిరుమలగిరి శాస్త్రీనగర్ కు చెందిన మంజుల క్రిష్ణ జన
బొల్లారం : ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ వాటిని స్క్రాప్ రూపంలో విక్రయిస్తున్న నిందితుడిని బుధవారం తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా న్యాయస్థానం అతడికి జైలు శిక్ష విధించింది. అత
బొల్లారం : గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఈనెల 10న తిరుమలగిరి పరిధి టీచర్స్ కాలనీలో పెట్రోలింగ�
తిరుమలగిరి: సీజనల్ వ్యాధుల విషయంల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజినీ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర పుర పాలక శాఖ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ హైదరాబాద్ ఆదేశానుసారం సీజనల్ వ్�
తిరుమలగిరి: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితుల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పధకం ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడని మాజీ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామే�
మంత్రి జగదీష్ రెడ్డి| సూర్యాపేట: జిల్లాలోని తుంగతుర్తి పరిధిలోని తిరుమలగిరిలో మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం తిరుమల గిరిలోని నాలుగో వార్డును పరిశీలి