కన్నతల్లి లాంటి థియేటర్ వ్యవస్థ కళ్లముందే నాశనం అయిపోతుంది అంటూ ఎమోషనల్ అయిపోయాడు ఆర్. నారాయణమూర్తి. అన్నం పెడుతున్న ఇండస్ట్రీ పాడైపోతుంటే చూడలేను అంటున్నాడు.
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 జూలై 3 నుంచి అక్టోబర్ 30 2021లోపు ఏ తెలుగు నిర్మాత కూడా తన సినిమా డిజిటల్ రైట్స్ OTTలకి అమ్మవద్దని కోరారు
థియేటర్లకు, సినిమా లవర్స్‌కు గుడ్‌న్యూస్. చాలా రోజుల తర్వాత ఓ పెద్ద సినిమా థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన బెల్‌బాటమ్ మూవీని జులై 27న రిలీజ�
Tollywood | కరోనా కారణంగా కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. అన్ని ఇండస్ట్రీలు దారుణంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ అయితే రూ.4 వేల కోట్లు నష్టపోయిందని ఒక అంచనా.
కరోనా ధాటికి బాలీవుడ్‌లోని అగ్ర హీరోలందరూ తమ సినిమాల విడుదలలను వాయిదావేసుకోగా.. సల్మాన్‌ఖాన్ మాత్రం వెనక్కి తగ్గ లేదు. కరోనా భయాలు నెలకొన్నప్పటికీ ముందుగా ప్రకటించినట్లుగానే మే 13వ తేదీన ‘రాధే’ సినిమాన
థియేటర్లు బంద్ | థియేటర్స్ తెరిచినా ప్రేక్షకులు రారని తెలంగాణ థియేటర్ల యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ఏపీ థియేటర్లపై కూడా ప్రభావం చూపించనుంది.
రాష్ట్రంలోని సినీ పంపిణీదారులు, ప్రదర్శనదారుల స్వచ్ఛంద నిర్ణయంబార్లు 8 గంటలకే మూత.. వైన్ షాపులు, రెస్టారెంట్లు కూడా..సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాలు మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. కరో నా విజృంభిస్తున్న తరుణ�
మాస్కులు లేకపోతే సినిమా థియేటర్లలోకి కూడా అనుమతించడం లేదు. ఈ మేరకు మాస్క్ లేకపోతే థియేటర్ లోపలికి ప్రవేశం లేదంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ ముందు ఆ�
కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్ని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పాజిటివ్ కేసులు ఎలా అరికట్టాలో తెలియక మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ �