సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇది మీ అందరి ఎనర్జీ వల్ల వచ్చిన విజయం. మీ అందరూ కష్టపడి, ఫలితాన్ని మాత్రం నాకిచ్చారు. అయిదేళ్లు మా అందర్నీ బాగా చూసుకున్నందుకు నిర్మాతలకు థ్యాంక్స్.
‘నివేదా తన నటనతో ఆశ్చర్యపరిచింది. తన భుజాలపై సినిమాను మోసింది. తనతో పనిచేయడం హానర్గా భావిస్తున్నా. అలాగే హీరో విశ్వదేవ్ మా సంస్థ నిర్మించిన ‘పిట్టగోడ’ ద్వారానే పరిచయం అయ్యాడు.
నాగశౌర్య కథానాయకుడిగా నటించిన సినిమా ‘కృష్ణ వ్రిందా విహారి’. షెర్లీ సెటియా నాయికగా నటించింది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మాణంలో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించారు.