ఈ అభిమానాన్ని జీవితంలో మరిచిపోను
‘ ‘మహారాజ’ గురించి అందరూ గొప్పగా చెబుతుంటే ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానాన్ని జీవితంలో మరిచిపోలేను.
‘ ‘మహారాజ’ గురించి అందరూ గొప్పగా చెబుతుంటే ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానాన్ని జీవితంలో మరిచిపోలేను. మీ అభిమానం చూస్తుంటే ఇది నా హోమ్టౌన్ అనిపిస్తోంది.’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు విజయ్ సేతుపతి. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘మహారాజ’.
నిథిలన్ సామినాథన్ దర్శకుడు. సుధన్ సుందరం, జగదీశ్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా థ్యాంక్యూ మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడారు. దర్శకులు గోపీచంద్ మలినేని, మారుతి, బుచ్చిబాబు, అనిల్ కన్నెగంటి అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇంకా దర్శకుడు నిథిలన్ సామినాథన్, పంపిణీధారులు శశిధర్‌రెడ్డి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

