TG TET - 2024 | టీజీ టెట్ – 2024 అర్హత పరీక్షలను ఈ నెల 2వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
TG TET 2024 | ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కు సంబంధించిన హాల్ టికెట్లను టీజీ టెట్ కన్వీనర్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. టెట్ రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
TG TET 2024 | ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024కు సంబంధించి ఇంకా హాల్ టికెట్స్ విడుదల కాలేదు. షెడ్యూల్ ప్రకారం గురువారం(డిసెంబర్ 26) టెట్ హాల్ టికెట్స్ విడుదల చేయాలి.
TG TET -2024 | టీజీ టెట్ - 2024 పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు 20 సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు.
TG TET 2024-II | ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)పై ఏటా ఆసక్తి తగ్గుతున్నది. టెట్ 2024కు ఇప్పటి వరకు 1.26 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2022లో 4.77 లక్షల దరఖాస్తులు సమర్పించగా, 2023లో 2.86
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) షెడ్యూల్ను సోమవారం విడుదల చేసింది. మంగవారం సమ గ్ర నోటిఫికేషన్ను విడుదల చేస్తామ ని, వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చే సుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది.