Home
TG LAWCET
TG LAWCET
-
"TG LAWCET | రేపు లాసెట్ ఎగ్జామ్.. 71 సెంటర్ల ఏర్పాటు"
5 months agoTG LAWCETలా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ ఎగ్జామ్ సోమవారం నిర్వహించనున్నామని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మి తెలిపారు."లాసెట్‌కు భారీగా దరఖాస్తులు"
5 months agoలా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ లాసెట్‌కు రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ఏకంగా 66,620 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు."లాసెట్ దరఖాస్తులు 30వేలే.. ఏప్రిల్ 1తో ముగియనున్న గడువు"
7 months agoన్యాయవాద కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ లాసెట్, పీజీ లాసెట్పై అభ్యర్థుల్లో ఆసక్తి తగ్గుతున్నది. ఇప్పటి వరకు 30,001 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు."TG LAWCET | ఎల్ఎల్ఎం స్పాట్ అడ్మిషన్లకు గైడ్‌లైన్స్ విడుదల"
11 months agoTG LAWCET | రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఎల్ఎం కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు అధికారులు గైడ్‌లైన్స్ విడుదల చేశారు. కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోని వారు సైతం స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చని చెప్పారు."4 నుంచి లాసెట్ వెబ్ కౌన్సెలింగ్"
1 year agoమూడు, ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఆగసు ్ట4 నుంచి ప్రారంభంకానున్నది. 26న అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా"PGECET-LAWCET | పీజీఈసెట్, లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్స్ విడుదల.. నోటిఫికేషన్ ఎప్పుడంటే.."
1 year agoPGECET-LAWCET | వచ్చే 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీతో పాటు లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పీజీఈసెట్, లాసెట్‌కు సంబంధించిన కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు శుక్రవా�"TG LAWCET | టీజీ లాసెట్ ఫలితాలు విడుదల.. 66.46 శాతం ఉత్తీర్ణత నమోదు"
1 year agoTG LAWCET | లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ లాసెట్ - 2025 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి."TG LAWCET | టీజీ లాసెట్ దరఖాస్తుల గడువు పెంపు"
2 years agoTG LAWCET | టీజీ లాసెట్ దరఖాస్తుల గడువును పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 30వ తేదీ వరకు లాసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ బీ విజయలక్ష్మీ పేర్కొన్నారు."TG EAPCET | టీజీ ఎప్‌సెట్ తేదీలు ఖరారు.. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు"
2 years agoTGEAPCET | తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన విడుదల చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆయా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది."19న లా కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు"
2 years agoబీసీ, ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని పలు లా కాలేజీల్లో సీట్ల భర్తీకి 19వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా సొసైటీల కార్యదర్శులు సైదులు, వర్షిణి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు."TG LAWCET | టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ 2024 ఫలితాలు విడుదల.. 72.66 శాతం ఉత్తీర్ణత"
2 years agoTG LAWCET | టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్ 2024 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ కలిసి ఫలితాలను విడుదల చేశారు.తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!









