టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫీజు మినహాయింపు ఏదీ..? అంటూ అభ్యర్థులు సర్కారును ప్రశ్నిస్తున్నారు. గత టెట్‌కు ఫీజు మినహాయింపు ఇచ్చిన సర్కారు ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీస్తున్నారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పలువురు అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఓ అభ్యర్థి ఫీజు చెల్లించే ప్రయత్నం చేయగా చెల్లింపు పూర్తికాలేదు. మరో
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గురువారం రాత్రి నుంచి దరఖాస్తుల స్వీకరణ షురూ కాగా, శుక్రవారం వరకు 775 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) షెడ్యూల్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం షెడ్యూల్ ప్రకటించారు.
TS TET | తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్ష కోసం ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.