TS TET | టెట్ దరఖాస్తులకు నేడే ఆఖరి రోజు.. మంగళవారానికి 2.40 లక్షలు దాటిన అప్లికేషన్స్
TS TET | తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్ష కోసం ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్ష కోసం ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం (ఆగస్టు 15) నాటికి మొత్తం 14 రోజుల వ్యవధిలో దరఖాస్తుల సంఖ్య 2.40 లక్షలు దాటింది. ఇవాళ ఆఖరిరోజు కావడంతో మరో 10 వేలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
అయితే, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. 2022లో దాదాపుగా 6.27 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కాగా, దరఖాస్తులు తక్కువ అయినప్పటికీ ఈసారి ఇప్పటికే ఆరు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను బ్లాక్ చేశారు. హైదరాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు నిండిపోయాయి. కొత్తగా దరఖాస్తు చేసేవారికి ఆ జిల్లాల్లో పరీక్ష కేంద్రాన్ని ఎంచుకునే వీలుండదు. దాంతో అధికారులు తగినన్ని పరీక్షా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

