Home
Tenth results
Tenth results
-
"Tenth Results | పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల"
1 year agoTenth Results | రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 73.35 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు."SSC Toppers | పది ఫలితాల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు సన్మానం"
1 year agoSSC Toppers | మరికల్ మండల కేంద్రంలోని శ్రీవాణి విద్యా మందిర్‌లో పదో తరగతి పరీక్షల్లో 500 పై మార్కులు సాధించిన విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి మనోరంజని ఆదివారం సన్మానించారు."Naga Chaitanya | పది రోజుల క్రితం మరణించిన బాలిక.. పదో తరగతిలో స్కూల్ టాపర్"
1 year agoష్టపడి చదివింది. పది ఫలితాల్లో (Tenth Results) స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయితే ఆమెను విధి వెక్కిరించింది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమెను లేకుండా చేసింది. ఎందుకంటే పరీక్షలు పూర్తయిన 13 రోజులకు ఆమె అనంత లో�"Revanth Reddy | మళ్లీ పాపపు కూతలు.. ఫౌంహౌస్‌లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందంటూ రేవంత్ ప్రేలాపన"
1 year agoధార్మిక కార్యక్రమం అనే సోయి లేదు. విద్యార్థుల కార్యక్రమమనే విచక్షణ లే దు. పిల్లల కార్యక్రమనే పట్టింపు లేదు. వేది క ఏదైనా, కార్యక్రమం మరేదైనా సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ విమర్శలనే పరమావధిగా చేసుకుంటున్నారు"పది ఫలితాల్లో భాష్యం ప్రభంజనం"
1 year agoపదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. హైదరాబాద్‌లోని భాష్యం పాఠశాలకు చెందిన బీ సూర్యరిషి 600కి 593 మార్కులు సాధించినట్టు హైదరాబాద్ భాష్యం జడ్‌ఈవో శిరీష తెలిపారు."TGTWREIS | ‘పది’ ఫలితాల్లో గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం"
1 year agoTGTWREIS | పదో తరగతి ఫలితాల్లో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇవాళ విడుదలైన పది ఫలితాల్లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు 98.08 శాతం ఉత్తీర్�"TG Tenth Results | రవీంద్ర భారతిలో మధ్యాహ్నం ఒంటి గంటకు ‘పది’ ఫలితాలు విడుదల"
1 year agoTG Tenth Results | తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను రవీంద్ర భారతి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేయనున్నారు."TG Tenth Results | వీడిన ఉత్కంఠ.. రేపు పదో తరగతి ఫలితాలు విడుదల"
1 year agoTG Tenth Results | తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు."Tenth Results | తెలంగాణ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. 73.03 శాతం ఉత్తీర్ణత నమోదు"
2 years agoTenth Results | తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి. సప్లిమెంటరీ ఫలితాల్లో 73.03 శాతం ఉత్తీర్ణత నమోదైంది."Tenth Results | రేపు మధ్యాహ్నం 3 గంటలకు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల"
2 years agoTenth Results | ఈ నెల 28న మధ్యాహ్నం 3 గంటలకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు."పది ఫలితాల్లో సిరిసిల్ల టాప్ 3"
2 years agoపదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా టాప్ టెన్‌లో నిలించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో స్థానం, కరీంనగర్ ఏడో స్థానం, పెద్దపల్లి ఎనిమిదో స్థానం సాధించగా, జగిత్యాల 11వ స్థానం దక్కించుకున్నది."టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి"
2 years agoటెన్త్ ఫలితాల్లో జిల్లా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో 98.65 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రెండవ స్థానంలో ఉంది. మార్చి 18వ తేదీన ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు"TS SSC Results | పదో తరగతి ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్రభంజనం.. 98.71 శాతం ఉత్తీర్ణత నమోదు"
2 years agoTS SSC Results | తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో గురుకుల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 98.71 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు గురుకుల విద్యార్థులు."TS SSC Results | జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. మే 16 లోగా ఫీజు చెల్లించాలి.."
2 years agoTS SSC Results | రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించ�"TS SSC Results | పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్"
2 years agoTS SSC Results | తెలంగాణకు సంబంధించిన పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99.05 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!














