రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తూ 65ఏండ్లు నిండిన టీచర్లను, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
హైడ్రాకు ఉన్న పరిధులు ఏమిటి? అధికారాలు ఏమిటి? రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని, స్థానిక కార్యాలయ అనుమతితో నిర్మాణాలు చేపడితే.. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు?
రుణమాఫీ కాలేదని పోస్టులు పెట్టినా పోలీసులు కేసులు పెడుతున్నారని, దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాము కూడా అదే పద్ధతిలో స్పందిస్తామని, దాడ�
హైదరాబాద్‌లోని ఒక గల్ఫ్ మెడికల్ సెంటర్లో వైద్య టీకా వేయించుకొని సౌదీకి వెళ్లిన ఓ యువకుడు టీకా వికటించి నరకయాతన అనుభవిస్తున్నాడు. బాధితుడి తల్లి లక్ష్మి విదేశాంగ శాఖకు ఫిర్యాదుతో గురువారం విషయం వెలు
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంతో కరీంనగర్ జిల్లాలో క్రమేణా పచ్చదనం పెరిగింది. 2014 నుంచి ఏటా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి, నేడు మానులుగా మారాయి. రోడ్లకు ఇరువైపులా, చెరువు గట్లు, గ్రామాల్లోని ఖాళ
సమాజాభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం కృషిచేసే మహనీయుల ప్రయత్నాలకు ఆటంకం కలిగించేవారు అడుగడుగునా ఉంటారు. వారిపై దుమ్మెత్తిపోసేవారూ ఉంటారు. ప్రపంచ చరిత్రను ఒకసారి పరికిస్తే మనకు ఈ విషయం అవగతమవుతుంది
రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల హాస్టళ్లను నెలలో ఒకరోజు తప్పక విజిట్ చేయాలని, రాత్రి అక్కడే నిద్రించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
Jurala Project | మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులకు మళ్లీ వరద మొదలైంది. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో శుక్రవారం జూరాల ప్రాజెక్టు 16 గేట్లను అధికారులు తెరిచారు.
TGPSC | ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారు పదోన్నతులు పొందడం కోసం నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఈ మేరకు వెబ్సైట్లో అభ్యర్థుల హాల్‌టిక్కెట్ నంబర్లు పెట్టారు.
KTR | ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు హయాంలో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర యంత్రాంగమ
Rains | ఉత్తర పశ్చిమ బెంగాల్, ఈశాన్య జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వ