‘తెలంగాణలో అర్బన్ కమిషన్ ఏర్పాటు చేయాలి’
పేదలు నివసించే ప్రాంతాల్లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ‘నగరీకరణ- ప్రభుత్వ విధానాలు- ప్రత్యామ్నాయాలు ’ అనే అంశంపై శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది.
చిక్కడపల్లి, జూన్ 29: పేదలు నివసించే ప్రాంతాల్లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ‘నగరీకరణ- ప్రభుత్వ విధానాలు- ప్రత్యామ్నాయాలు ’ అనే అంశంపై శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అర్బన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. శ్రామికులు లేకుండా నగరాల అభివృద్ధి లేదని, శ్రామికులు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ మెట్రో రైల్పై సమీక్ష చేసిన సీఎం సామాన్యులకు అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ రైళ్లపై సమీక్షించాలని, ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. నగరంలో మురికివాడల్లో సదుపాయాలు పెంచే చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

