కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శనివారం దర్శించుకున్నారు. పవన్‌కు ఆలయ ఈవో ఆకునూరి చంద్రశేఖర్, ఆలయ స్థానాచార్యుడు కపీంద్రస్వామి నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
మల్యాల, జూన్ 29: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శనివారం దర్శించుకున్నారు. పవన్‌కు ఆలయ ఈవో ఆకునూరి చంద్రశేఖర్, ఆలయ స్థానాచార్యుడు కపీంద్రస్వామి నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయ ప్రాకార మండపంలో అధికారులు శేషవస్త్రం తో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ నుంచి నిధులు కేటాయించి 100 గదుల ధర్మశాలను నిర్మించాలని, ఒకేసారి 2వేల మందితో దీక్షవిరమణ చేసేలా మండపం నిర్మించేందుకు చొరవ చూపాలని పవన్‌కల్యాణ్‌కు ఈవో వినతిపత్రాన్ని అందజేశారు. కొండగట్టుకు అధిక సంఖ్యలో అభిమానులు చేరుకోగా, రూఫ్‌టాప్‌పై నుంచే పవన్ అభివాదం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీవో మధుసూదన్, ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రఘచందర్, ఆనంద్‌సాయి, ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, పర్యవేక్షకులు చంద్రశేఖర్, శ్రీనివాసశర్మ, తహసీల్దార్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

