Apple New Office : టెక్ దిగ్గజం యాపిల్ బెంగళూర్‌లో అత్యాధునిక వసతులతో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. నూరు శాతం గ్రీన్ కార్యాలయంగా దీన్ని మలిచింది.
ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడంతో పాటు ఖర్చులు తగ్గించుకునే పనిలో టెక్ కంపెనీలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి.