Apple New Office | అత్యాధునిక వసతులతో బెంగళూర్‌లో యాపిల్ నూతన కార్యాలయం
Apple New Office : టెక్ దిగ్గజం యాపిల్ బెంగళూర్‌లో అత్యాధునిక వసతులతో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. నూరు శాతం గ్రీన్ కార్యాలయంగా దీన్ని మలిచింది.
Apple New Office : టెక్ దిగ్గజం యాపిల్ బెంగళూర్‌లో అత్యాధునిక వసతులతో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. నూరు శాతం గ్రీన్ కార్యాలయంగా దీన్ని మలిచింది. 15 అంతస్తుల్లో 1200 మంది ఉద్యోగులు కొలువుతీరేలా బెంగళూరు నడిబొడ్డున నూతన కార్యాలయన్ని ఏర్పాటు చేసింది. కేవలం పని ప్రదేశంలానే కాకుండా సృజనాత్మకత, వినూత్న రీతిలో ప్రజా రవాణాకు అనువుగా ఉండే మిన్స్క్ స్క్వేర్‌లో యాపిల్ నూతన కార్యాలయం ప్రారంభమైంది.
కార్యాలయం లోపల ప్రత్యేకంగా ల్యాబ్స్, టీం వర్క్, కాఫీ బ్రేక్స్ కోసం కేఫ్ మ్యాక్స్ వంటి స్పెషల్ ఏరియాలు ఉన్నాయి. స్ధానికంగా లభించే మెటీరియల్స్‌తో స్టైలిష్ ఇంటీరియర్‌తో యాపిల్ నూతన కార్యాలయం ఆకట్టుకుంటుంది. చుట్టూ గ్రీనరీతో ఈ కార్యాలయం ఎకో ఫ్రెండ్లీగా ఆహ్లాదకరమైన పని ప్రదేశంగా కనిపిస్తుంది.
భారత్‌లో రెండున్నరేండ్ల యాపిల్ ప్రస్ధానంలో ముంబై, హైదరాబాద్, గురుగ్రాంల సరసన ముంబై కార్యాలయం చోటు సంపాదించుకుంది. బెంగళూర్‌లో యాపిల్ టీమ్‌లు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి కస్టమర్ సపోర్ట్ వరకూ పలు కీలక టాస్క్‌లను నిర్వర్తిస్తారు. భారత్‌లో దాదాపు 3000 మంది ఉద్యోగులు యాపిల్‌లో పనిచేస్తున్నారు.
Read More :
Maruti Suzuki | పెరిగిన మారుతి ధరలు.. 0.45 శాతం పెంచుతున్నట్లు ప్రకటన
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

