Tata Tiago-Tiago | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) భారత్ మార్కెట్లోకి టాటా టియాగో, టాటా టియాగో ఎన్ఆర్జీ, టాటా టైగోర్ మోడల్ కార్లు కొత్త కలర్ ఆప్షన్లలో రానున్నాయి.
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట (Shamirpet) ఓఆర్ఆర్పై (ORR) లారీ బీభత్సం సృష్టించింది. శామీర్‌పేట-కీసర (Keesara) మధ్య ఔటర్ రింగ్‌రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి బొలెరో (Bolero), టాటా టియాగో కారును ఢీకొట్టింది.
IPL-Tata Tiago | ఐపీఎల్-2023 అధికారిక భాగస్వామిగా టాటా టియాగో చేరింది. మ్యాచ్ లు జరిగే స్టేడియంల వద్ద ఏర్పాటు చేసిన డిస్ ప్లే కార్లను బంతి తాకిన ప్రతి సారి.. సంబంధిత బ్యాటర్ కు రూ. లక్ష నగదు బహుమతి అందిస్తుంది.