Boat Tragedy: లైఫ్ జాకెట్ వేసుకోవడం వల్లే తాము బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు రజిస అనే మహిళ తెలిపారు. ఓవర్క్రౌడ్ వల్లే బోటు బోల్తాపడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రళలో (Kerala) జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మళప్పురం (Malappuram) జిల్లాలోని తన్నూర్ సమీపంలో పురపుజా నదిలో ఓ డబుల్ డెక్కర్ పడవ (Houseboat Tragedy) బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్�
నిర్మల్ జిల్లాలో ఈ సారి కంది పండించిన రైతుకు రంది పట్టుకున్నది. వాన కాలం సీజన్లో రైతులు అం తర పంటతో పాటు ప్రత్యే కంగా కంది సాగు చేసి నప్పటికీ అధిక వర్షాలు పంట పై తీవ్ర ప్రభావాన్ని చూపా యి. తెగుళ్లు సోకడంత
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్షా కళాశాలకు చెందిన, తానూర్ మండల విద్యార్థి గైనేవార్ వినాయక్ (బైపీసీ) స్టేట్ టాపర్గా నిలిచాడు. మండలంలోని బోంద్రట్ గ్రామానికి చెందిన �