ప్రకృతి అందాలకు మారుపేరుగా నిలిచిన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సులో పర్యాటకుల సౌకర్యార్థం అధికారులు మ రో ఐలాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
జర్మనీలోని (Germany) ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం (Thunderstorms) కుండపోతగా కురవడంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి.
గతంలో రహదారులపై ప్రయాణం చేయాలంటే నరకం కనిపించేది. గుంతల రోడ్లపై పడుతూ లేస్తూ ప్రయాణం చేయాల్సి వచ్చేది. అడుగడుగునా గుంతలు.. అతుకుల బొంతలా ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ల నిర్మాణ�
గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్ క్రీడా స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా కొనసాగుతున్నది. వేసవిలో చిన్నారులు ఎంతో ఉల్లాసంగా పలు క్రీడల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు.
హైదరాబాద్ : విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని అమీర్ పేట, సనత్ నగర్లలో స్విమ్మింగ్ పూల్స్‌ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం�