వెచ్చదనాన్ని ఇస్తే.. స్వెటర్. ఆ స్వెటరే తీయదనాన్ని పంచితే.. స్వీటర్ అనొచ్చేమో! స్వెటర్ వెచ్చగా ఉంటుందనే తెలుసు. కానీ తియ్యగా ఉండే స్వెటర్ గురించి విన్నారా? చలికాలంలో పెట్టుకొనే టోపీలు తెలిసినవే.
చలికాలంలో జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వేడి పదార్థాలు తినడంతో పాటు చలి నుంచి రక్షణ పొందేలా స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
మిగ్జాం తుఫాన్ తెచ్చిన చలితో ఉమ్మడి జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నారు. మూడురోజులుగా చిరుజల్లులు కురుస్తుండడంతోపాటు చలిగాలులు వీస్తుండడంతో బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు.
బొల్లారం : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం త్రిశూల్ పార్కు ప్రభుత్వ పాఠశాల వసతి గృహాంలో రిసాల బజార్ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు స�